Betel Leaves: పాత కాలంలో మన ఇళ్లలోని పెద్దవాళ్లు ఎక్కువగా తమలపాకులు నములుతూ ఉండేవారు. భోజనం తిన్నాక రెండు తమలపాకులను నమిలేవారు. అలా ఎందుకు తినేవారని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకంటే తమలపాకుల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు రెండు తమలపాకులు తింటే వైద్యుడి అవసరమే ఉండదని కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే తమలపాకుల్లో పొగాకు, సున్నం, ఇతర పదార్థాలు కలుపుకుని తినకూడదని చెబుతున్నారు. అలా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అందవని వెల్లడించారు. కొంతమంది రోజు కిళ్లీలు తింటూ ఉంటారు. అయితే అలా కిళ్లీలు తినడం మంచిది కాదు. కేవలం ఒట్టి తమలపాకులను తింటేనే ఆరోగ్యానికి మంచిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Betel Leaves: రోజూ తమలపాకులు తింటున్నారా..? అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే..
పాత కాలంలో మన ఇళ్లలోని పెద్దవాళ్లు ఎక్కువగా తమలపాకులు నములుతూ ఉండేవారు. భోజనం తిన్నాక రెండు తమలపాకులను నమిలేవారు. అలా ఎందుకు తినేవారని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకంటే తమలపాకుల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Translate this News:











