Konda Vishweshar Reddy: మనిషి గట్టిగా అనుకోవాలే కానీ ఏదైనా సాధించవచ్చు. తాను అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వాలు సహకరించకపోయినా ఒంటిరాగా పోరాడి గెలిచిన వారెందరో ఉన్నారు. అలాంటిదే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా చేసి చూపించారు. చేవెళ్ల యువతతో కలిసి అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. రెండేళ్ల క్రితం ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఓ సరస్సులో వాటర్ బైక్ నడిపారు. అది బాగా నచ్చడంతో అలాంటి బైక్‌నే ఇండియాలో ఎందుకు తయారుచేయకూడదనే ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని 2021లోనే ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Konda Vishweshar Reddy: రెండేళ్ల క్రితం అమెరికాలో శపథం.. ఇప్పుడు నెరవేర్చిన మాజీ ఎంపీ
మనిషి గట్టిగా అనుకోవాలే కానీ ఏదైనా సాధించవచ్చు. తాను అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వాలు సహకరించకపోయినా ఒంటిరాగా పోరాడి గెలిచిన వారెందరో ఉన్నారు. అలాంటిదే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా చేసి చూపించారు. చేవెళ్ల యువతతో కలిసి అద్భుతమైన ఆవిష్కరణ చేశారు.

Translate this News:











