ప్రపంచ నంబర్ వన్ నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్‌తో జరిగిన ఫైనల్లో భారత్‌కు చెందిన ఆర్ ప్రజ్ఞానంద రెండో టై బ్రేక్‌లో ఓడిపోయాడు. ఈ ఓటమితో భారత్‌కు చెందిన ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రజ్ఞానంద మొదటి టై బ్రేకర్ వరకు కార్ల్‌సెన్‌తో గట్టిగా పోరాడాడు. కానీ రెండవ టై-బ్రేకర్‌లో, కార్ల్సెన్ తన ఆట శైలిని మార్చుకున్నాడు. కార్ల్సెన్ మూవ్స్‌ని ఛేదించేసమయంలో ఒక్కొ మూవ్‌కి ప్రజ్ఞానంద ఎక్కువ టైమ్ కేటాయించాడు. అందుకే ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.
పూర్తిగా చదవండి..Chess World Cup: ప్రజ్ఞానందది ఓటమి కాదు.. గెలుపే.. ట్విట్టర్ రియాక్షన్స్!
ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో ప్రజ్ఞానంద ఓడిపోయినా ఇది గెలుపుకు ఏ మాత్రం తక్కువ కాదు. ప్రజ్ఙానంద సిల్వర్ మెడల్ సాధించడం పట్ల ట్విట్టర్ వరల్డ్ రియాక్ట్ అవుతోంది. ప్రజ్ఙానందని ఆకాశానికి ఎత్తేస్తోంది. అటు ప్రజ్ఞానంద సిల్వర్ మెడల్ సాధించడంతో అతని తండ్రి ఆనందం వ్యక్తం చేశారు.

Translate this News:











