Cheetah in Vanasthalipuram: నగరశివారు వనస్థలిపురంలో చిరుత సంచరించిందన్న పుకార్లు స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. వనస్థలిపురం సాగర్ కాంప్లెక్స్ దగ్గర గురువారం రాత్రి చిరుత కనిపించిందని కొందరు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
పూర్తిగా చదవండి..Cheetah in Vanasthalipuram: వనస్థలిపురంలో చిరుత కలకలం..భయాందోళనలో స్థానికులు!
గరశివారు వనస్థలిపురంలో చిరుత సంచరించిందన్న పుకార్లు స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. వనస్థలిపురం సాగర్ కాంప్లెక్స్ దగ్గర గురువారం రాత్రి చిరుత కనిపించిందని కొందరు స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కాలనీ వాసులు భయాందోళనకు గురి కావద్దన్న అధికారులు..సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరో వైపు బోన్లను కూడా సిద్ధంగా ఉంచామన్నారు..

Translate this News:











