Check ISRO Jobs, Eligibility Here: చంద్రయాన్-3(Chandrayaan 3) ప్రయోగం చూసి దేశం ఉప్పొంగిపోతోంది. ముఖ్యంగా విద్యార్థులకు స్పేస్(Space) విషయంలో ఆసక్తి ఎక్కువ. పెద్దయ్యాక ఏం అవుతావ్ అని చిన్నతనంలో స్కూల్లో అడిగితే చాలా మంది సైంటిస్టును అవుతా అని చెప్పుకునేవాళ్లు. ఖగోళ శాస్త్రంపై ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు ఎందరో ఉంటారు. సబ్జెట్‌పై గ్రిప్ ఉంటే మనం అనుకున్నది సాధించుకోవచ్చు. ఇక ఇస్రోలో జాబ్ అన్నది చాలా మంది కల. చంద్రయాన్-3 జాబిల్లిపై ల్యాండ్ కానున్న వేళ విద్యార్థులు ఇస్రో(ISRO)లో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలు, ప్రస్తుత ఉద్యోగ అవకాశాలు, అవసరమైన అర్హతలు, ఎంపిక ప్రక్రియ లాంటి వివరాలను చెక్ చేసుకోండి.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: ఇస్రోలో జాబ్ తెచ్చుకోవడం ఎలా? ప్రస్తుత ఉద్యోగ అవకాశాలేంటి?
ఇస్రో(ISRO)లో జాబ్ చాలా మంది కల. చిన్నతనం నుంచే ఇస్రోలో ఉద్యోగం సాధించాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ వేళ ఇస్రో జాబ్స్ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఫార్మసిస్ట్-ఏ, రేడియోగ్రాఫర్-ఏ, ల్యాబ్ టెక్నీషియన్-ఏ, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్ 'ఏ', హెవీ వెహికల్ డ్రైవర్ 'ఏ' , ఫైర్‌మెన్ 'ఏ' లాంటి జాబ్స్‌కి రిక్రూట్మెంట్ జరుగుతోంది.

Translate this News:











