నేటికాలంలో ప్రజలకు ఆహారం పట్ల శ్రద్ధ ఎక్కువైంది. రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు తింటున్నారు. రాత్రిళ్లు భోజనం మానేసి..ఖాళీ కడుపుతో నిద్రించకూడదని వైద్యులు చెబుతున్నారు. తిన్నతర్వాత గంటన్నర తర్వాత పడుకోమని చెబుతున్నారు. రాత్రిఅన్నంతింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని…బరువు పెరుగుతారని..చాలా మందిలో అన్నం తినాలా వద్దా అనే సందేహం ఉంటుంది. అయితే..అన్నానికి బదులుగా..చపాతీలు తినమని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips: రోజూ చపాతీ తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా?
కోవిడ్ మహమ్మారి కాలం నుంచి ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం..ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి వాటిపై శ్రద్ద పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ అనేది మరింత పెరిగింది. చాలామంది రాత్రి అన్నం తినడం మానేసి చపాతీలు, టిఫిన్లు తింటున్నారు. అయితే రాత్రి సమయంలో చపాతీ తినేవారికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం.

Translate this News:











