VaralakshmiVratham2023 : శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని (VaralakshmiVratham) ఆచరిస్తారు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, అదృష్టానికి సంకేతం. వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని మహిళలు నమ్ముతుంటారు. వివాహిత స్త్రీలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతానం పొందుతారు. ఈ రోజున మనం పఠించే లక్ష్మీ మంత్రం మన జీవితంలో శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తుంది. వరలక్ష్మీవ్రతం (VaralakshmiVratham)రోజు ఏ మంత్రాన్ని పఠించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..VaralakshmiVratham2023 : వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ మంత్రాలను పఠించండి..!
రేపు (ఆగస్టు 25)శుక్రవారం వరలక్ష్మీవ్రతం జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవిపూజతో పాటు లక్ష్మీదేవి మంత్రాలను పఠించడం అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. వరలక్ష్మీవ్రతం రోజు ఏ మంత్రాలు చదవాలి...?

Translate this News:











