Telangana Elections 2023: ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునేవారు లేదా ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలనుకునే వారు అక్టోబర్ 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చని భారత ఎన్నికల సంఘం (Election Commission) హైకోర్టుకు తెలిపింది. 2019 సార్వత్రికఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ తో కూడిన ధర్మాసనానికి ఈసీ ఈ విషయాన్ని తెలియజేసింది. నాంపల్లి అసెంబ్లీ నియోజవకర్గంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టేలా ఈసీ అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది జుల్పాకర్ ఆలం కోర్టుకు తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికలు.. ఓటు దరఖాస్తుకు, అడ్రస్ మార్పుకు చివరి ఛాన్స్.. వివరాలివే!
ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునేవారు లేదా ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలనుకునే వారు అక్టోబర్ 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చని భారత ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. 2019 సార్వత్రికఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ తో కూడిన ధర్మాసనానికి ఈసీ ఈ విషయాన్ని తెలియజేసింది. నాంపల్లి అసెంబ్లీ నియోజవకర్గంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టేలా ఈసీ అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది జుల్పాకర్ ఆలం కోర్టుకు తెలిపారు.

Translate this News:











