Chandrayaan-2 orbiter welcomes Chandrayaan-3: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ చంద్రయాన్ -3. దీని గురించి యావత్ భారతదేశం ఎంతో గర్వంగా ఉంది. రష్యా లూనా కుప్పకూలిన తరువాత ప్రపంచం మొత్తం ఇప్పుడు చంద్రయాన్ 3 మీదే దృష్టి పెట్టింది. చంద్రయాన్ 3 మిషన్ లో భాగంగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ (Vikram Lander)చంద్రుని ఉపరితలానికి అతి చేరువలో ఉంది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: ”వెల్కమ్ బడ్డీ”..విక్రమ్ కి స్వాగతం చెప్పిన ప్రదాన్!
ఇస్రో ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్ 2 కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్ కు వెల్కమ్ చెప్పింది. ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్ లో పేర్కొంది. ''వెల్కమ్ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్ లో పోస్టు చేశారు.

Translate this News:











