చంద్రయాన్-3(Chandrayan-3) మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. చంద్రుని(moon) దక్షిణ ధ్రువంపై వున్న ఉష్ణోగ్రతల(temparatures)ను విక్రమ్ ల్యాండర్ లోని సీహెచ్ఏఎస్టీఈ(chandras thermophysical experiment)పేలోడ్ రికార్డు చేసిందని ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు విక్రమల్ ల్యాండర్ పంపించిన గ్రాఫ్ ను ట్విట్టర్ లో ఇస్రో షేర్ చేసింది. చంద్రుని ఉపరితలంపై లోతును బట్టి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎలా వున్నాయో చెబుతుందని పేర్కొంది.
పూర్తిగా చదవండి..చంద్రయాన్ నుంచి మరో కీలక అప్ డేట్…. చంద్రునిపై ఉష్ణోగ్రత వివరాలు వెల్లడించిన ఇస్రో…!
చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలకమైన విషయాలను చంద్రయాన్-3 ఇస్రోకు అందించింది. దీని ప్రకారం చంద్రుని ఉపరితలంపై లోతుని బట్టి ఉష్ణోగ్రత మారుతూ వుందని పేర్కొంది. చంద్రుని ఉపరితలంపై -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు మారుతూ వున్నట్టు పేర్కొంది. మరికొన్ని వివరాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని తెలిపింది.

Translate this News:











