ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అంతేకాదు గద్దర్ పోరాటం, నా పోరాటం అంటూ వ్యాఖ్యలు చేశాయి. దీనిని గద్దర్ అభిమానులు, సన్నిహితులు తప్పుపడుతున్నారు. అప్పట్లో గద్దర్ కాల్పుల వెనక చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో బూటకపు ఎన్కౌంటర్లపై నిరసన వ్యక్తంచేస్తున్న గద్దర్ వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతోందని.. అందుకే ఆయనను అంతమొందిచేందుకు ప్రయత్నించారని గద్దర్ సన్నిహితులు, ప్రధాన ప్రతిపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. గద్దర్‌పై కాల్పుల ఘటనను మావోయిస్టులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై అలిపిరిలో హత్యాయత్నం చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..గద్దర్ పోరాటం.. బాబు పోరాటం ఒక్కటేనా? ప్రజాగాయకుని సన్నిహితుల ఆగ్రహం
ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అంతేకాదు గద్దర్ పోరాటం, నా పోరాటం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను గద్దర్ అభిమానులు, సన్నిహితులు తప్పుపడుతున్నారు.

Translate this News:

















