స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దీంతో ఈ నెల 17న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ పిటిషన్ పై విచారణ పలు మార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తప్పనిసరిగా కోర్టు తీర్పు వస్తుందన్న భావన వ్యక్తం అయింది. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనలో ఉన్న టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు కూడా ఈ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే.. విచారణ మరోసారి వాయిదా పడడంతో వారంతా నిరాశకు గురయ్యారు. అరెస్ట్ అయ్యి నెల రోజులు దాటినా.. చంద్రబాబుకు బెయిల్ రాకపోవడం, కోర్టుల్లో ఊరట లభించకపోవడంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
పూర్తిగా చదవండి..Chandrababu Case Updates: చంద్రబాబుకు షాక్.. క్వాష్ పిటిషన్ మరోసారి వాయిదా
స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దీంతో ఈ నెల 17న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ పిటిషన్ పై విచారణ పలు మార్లు వాయిదా పడింది.

Translate this News:











