సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై (Chandrababu Quash Petition) విచారణ కొద్ది సేపటి క్రితం పూర్తయింది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే తన వాదనాలు వినిపించారు. 17ఏ సెక్షన్ వర్తించదని హైకోర్టు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు హరీష్ సాల్వే. వాదనలు మొత్తం 17ఏ చుట్టే తిరిగాయి. 17ఏ వర్తించదని హైకోర్టు చెప్పడం సరికాదన్న విషయంపై వాదనలు వినిపించారు హరీష్ సాల్వే. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నేరం ఎప్పుడు జరిగిందన్నది ముఖ్యం కాదు FIR ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యమని హరీష్ సాల్వే తన వాదనల్లో పేర్కొన్నారు. 2018 తర్వాత నమోదయ్యే FIRలు అన్నింటికీ 17A వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: AP High Court: మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట
ChandraBabu Quash Petition: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వాయిదా..
సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారినికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే తన వాదనాలు వినిపించారు. 17ఏ సెక్షన్ వర్తించదని హైకోర్టు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు హరీష్ సాల్వే.

Translate this News:











