Sidharth Luthra: స్కీల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడం సరైన చర్య అవుతుందంటూ పోస్ట్ చేశారు. పంజాబీల గురువు గురు గోబింద్ సింగ్ అప్పటి మొఘుల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ఉద్దేశించి రాసిన జఫర్‌నామాలో ఈ మాటలున్నాయి. దీనికి సంబంధించి ఉర్దూలో గురుగోబింద్ సింగ్ ప్రస్తావించిన మాటల ఫొటోను ఆయన ట్యాగ్ చేశారు. ఏసీబీ కోర్టులో రిమాండ్ అవసరం లేదని లూథ్రా ఎంత వాదించినా న్యాయమూర్తి రిమాండ్ విధించిన నేపథ్యంలో లూథ్రా ఇలాంటి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
పూర్తిగా చదవండి..Sidharth Luthra: న్యాయం దొరకనప్పుడు కత్తి పట్టడమే మేలు.. చంద్రబాబు లాయర్ లూథ్రా ఆసక్తికర ట్వీట్
స్కీల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడం సరైన చర్య అవుతుందంటూ ఆయన పోస్ట్ చేశారు.

Translate this News:











