Nara Lokesh: నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా ? ఆ సైకో చెప్పాడా నీకు ? పోలీసుల తీరుపై టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేశ్‌ని అడ్డుకున్నారు పోలీసులు. ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుంచి పోలీసుల హై డ్రామా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు!
Breaking: నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా? ఆ సైకో చెప్పాడా నీకు ? పొదలాడలో టెన్షన్ టెన్షన్!
నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా ? ఆ సైకో చెప్పాడా నీకు ? పోలీసుల తీరుపై టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేశ్‌ని అడ్డుకున్నారు పోలీసులు. ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుంచి పోలీసుల హై డ్రామా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు!

Translate this News:











