TDP vs BRS in Telangana: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై నేటికి 37 రోజులు అవుతోంది. ఇప్పటికీ ఆయన కేసులో ఎలాంటి పురోగతి లేదు. కిందిస్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రతి పిటిషన్పై విచారణ వాయిదాల పర్వం కొనసాగుతోంది. వెరసి చంద్రబాబు జైల్లోనే ఉండాల్సి వస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ఏపీలో వైసీపీపై మాత్రమే కాకుండా.. తెలంగాణలో బీఆర్ఎస్ పైనా పడనుందా? చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్ కు నష్టం చేకూరుస్తుందా? దీనంతటికీ కారణం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలేనా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
పూర్తిగా చదవండి..Telangana Elections: చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్కు నష్టమా?
చంద్రబాబు అరెస్ట్ ఏపీలో వైసీపీపై మాత్రమే కాకుండా.. తెలంగాణలో బీఆర్ఎస్ పైనా పడనుందా? చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్ కు నష్టం చేకూరుస్తుందా? దీనంతటికీ కారణం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలేనా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. పూర్తి కథనం కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి..

Translate this News:











