టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలులో వాకింగ్, యోగా చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాక్ ఉన్న ఆయన వాకింగ్, యోగా చేసినట్లు సమాచారం. సోమవారం రాత్రి చంద్రబాబు త్వరగా నిద్రపోయారని తెలిపారు. చంద్రబాబుకు ఆయన సహాయకుడు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నాడు.
పూర్తిగా చదవండి..మార్నింగ్ యోగా, వాకింగ్ చేసిన చంద్రబాబు…నేడు లోకేశ్, బ్రహ్మణి కలిసే ఛాన్స్..!!
తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో వాకింగ్, యోగా చేసినట్లు జైలు సిబ్బంది తెలిాపరు. చంద్రబాబుతో ఈరోజు ఆయను కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు.

Translate this News:











