Chandrababu Bail Petition Dismissed: హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై ఈరోజు తీర్పులు వెల్లడి అయ్యాయి. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (Amaravati Inner Ring Road Case), అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ల మీద శుక్రవారం వాదనలు ముగిసాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను సోమవారం అంటే ఈరోజుకు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పిటిషన్లను కొట్టేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పును ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Chandrababu Case Update:చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.

Translate this News:











