చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. ఎలాంటి తప్పు చేయకుండానే కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మెప్పు పొందేందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనియం అని అన్నారు. తమ నేత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్.
పూర్తిగా చదవండి..Anantapur: 3 నెలల్లో సైకో ప్రభుత్వం పోతుంది.. భువనేశ్వరి స్పందిస్తున్న తీరు చూస్తే..!!
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. ఎలాంటి తప్పు చేయకుండానే కేవలం సీఎం జగన్ మెప్పు పొందేందుకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనియం అని అన్నారు. తమ నేత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్.

Translate this News:











