Chandrababu Arrest Updates: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు(Chandrababu).. మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరుగనుంది. అటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు, ఇటు సీఐడీ తరఫున న్యాయవాదులు విచారించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డ కేసులో పిటి వారెంట్‌తో పాటు కస్టడీ పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. చంద్రబాబు కస్టడీపై పిటిషన్ దాఖలు చేయనున్నారు సీఐడీ తరఫున న్యాయవాదులు. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసుపైనా ఏసీబీ కోర్టులో పిటి వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. దీనిపైనా కోర్టు విచారణ చేపట్టే అవకకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Chandrababu in Jail Day 16: చంద్రబాబు నాయుడు కేసుల అప్డేట్స్.. ఏ కోర్టులో ఏ కేసు విచారణ జరుగనుందంటే..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు.. మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరుగనుంది. అటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు, ఇటు సీఐడీ తరఫున న్యాయవాదులు విచారించనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డ కేసులో పిటి వారెంట్‌తో పాటు కస్టడీ పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరుగనుంది. చంద్రబాబు కస్టడీపై పిటిషన్ దాఖలు చేయనున్నారు సీఐడీ తరఫున న్యాయవాదులు.

Translate this News:











