Pawan Kalyan Slept on Road: అ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ, ఆయన్ని కలిసేందుకు అమరావతికి వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆనంచిపల్లి వద్ద పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోగా.. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు దిగి నడుచుకుంటూ అమరావతి వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో ఆ ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్నారు పోలీసులు. దాంతో పవన్ కల్యాణ్ నడి రోడ్డుపై పడుకుని తన నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులు తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. తాను ఎలాగైనా అమరావతి వెళ్తానని, మంగళగిరి కార్యాలయానికి వెళ్తానని స్పష్టం చేశారు జనసేనాని.
పూర్తిగా చదవండి..Chandrababu Arrest: అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే పడుకున్న పవన్ కల్యాణ్..
అనంచిపల్లి వద్ద పవన్ కల్యాణ్ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆయన రోడ్డుపైనే బైఠాయించారు.

Translate this News:











