Chandrababu Arrest Live Updates: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. సీఐడీ అధికారులు అందించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు జడ్జి. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రికి తరలించారు. ఇంతకుముందే ఆయన్ను ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రికి తరలించగా.. వారు జైలుకు రీచ్ అవడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..🔴 Chandrababu Arrest Live Updates: చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు.. ఎలాంటి ఫెసిలిటీస్ అంటే..
ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రికి తరలించారు. ఇంతకుముందే ఆయన్ను ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రికి తరలించగా.. వారు జైలుకు రీచ్ అవడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

Translate this News:











