ఆంధ్రప్రదేశ్ విషమ పరిస్థితుల్లో ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన గురించి చర్చించారు. అనంతరం చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీలో నేటి పాలకులు ఢిల్లీ చుట్టూ తిరిగే దౌర్భాగ్య పరిస్ధితి ఏర్పడిందన్నారు. ఉత్తరాధిన దిక్కులు పిక్కటిల్లేలా అరిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్రం అడుగులకు మడుగులొత్తుతున్నారనారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి నమ్మక ద్రోహం చేసి, నయవంచనకు గురి చేసిందని చలసాని శ్రీనివాస్ విమర్శించారు.
పూర్తిగా చదవండి..Chalasani Srinivas: ఏపీ విషమ పరిస్థితుల్లో ఉంది
ఆంధ్రప్రదేశ్ విషమ పరిస్థితుల్లో ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన గురించి చర్చించారు.

Translate this News:











