కెనడా- భారత్‌ల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కెనడాలో ఉన్న భారతీయులు, భారత్‌కు చెందిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్కడ భారతీయులపై దాడులు జరిగే అవకాశం ఉందని, భారతీయులు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కెనడాలో హింసాత్మక పరిస్థితులను నెలకొన్నాయని రాజకీయంగా ఘర్షణలు జరుగుతున్నాయని గతంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లొకి వెళ్లొద్దని హెచ్చరించింది. కాగా మంగళవారం కెనడా ప్రభుత్వం భారత్‌లో ఉన్న కెనడీయులు అప్రమత్తంగా ఉండాలని, ఉగ్రకుట్రలు జరిగే అవకాశం ఉందని తెలిపింది.
పూర్తిగా చదవండి..కెనడాలో ఉన్న భారతీయులను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
కెనడా- భారత్‌ల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కెనడాలో ఉన్న భారతీయులు, భారత్‌కు చెందిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Translate this News:











