జాతీయ ఎలక్షన్ కమీషన్ మూడు రోజుల పాటూ తెలంగాణలో పర్యటించనుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను ఈ కమిటీ పరిశీలించనుంది. అక్టోబర్ 3 న ఎలక్షన్ కమిషన్ అధికారులు హైదరాబాద్ వస్తారు.
పూర్తిగా చదవండి..అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం
భారత ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించనుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. అక్టోబర్ 3 నుంచి మూడు రోజుల పాటూ ఈ బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలను, స్థానిక అధికారులను సంప్రదిస్తుంది.

Translate this News:











