మైలవరంలో సెల్ ఫోన్ దొంగలు
జాగ్రత్త.. జాగ్రత్త.. బైక్ వాళ్లు కింద పడ్డారు కదా అని మానవత్వంతో సహాయం చేయడానికి పోతున్నారా? అయితే ఒకసారి ఆలోచించండి. మీకు తెలియకుండానే మీ జేబులో నుంచి దొంగతనం చేస్తున్నారు. సహాయం చేస్తే చేశారు కానీ, జేబులో మాత్రం ఏమీ లేకుండా చూసుకోండి.. కారణం ఇదే












