TS Elections 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ (Telangana Election Schedule) విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ (Election Commission) విడుదల చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే కోడ్ (Election Code) అమల్లోకి రానుంది. రాష్ట్రమంతా ఒకే దశలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గతేడాది కూడా ఈ విధంగా నిర్వహించింది. గత ఎన్నికల సమయంలో ఓట్ల గల్లంతు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి అలాంటి మిస్టేక్స్ జరగకుండా చర్యలు చేపట్టింది ఎన్నికల కమిషన్. ఇటీవల తెలంగాణ తుది ఎన్నికల జాబితా కూడా విడుదలైంది. ఆ జాబితా ప్రకారం తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Breaking News: నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు.. నుంచి నామినేషన్లు.. ముఖ్యమైన తేదీలివే!
TS Elections 2023 : నేడే తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్.. రాష్ట్రంలో ఓటర్లు మొత్తం ఎంత మందో తెలుసా?
తెలంగాణలో ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,17,17,389 మంది కాగా.. పురుష ఓటర్లు 1,58,71,493 మంది, మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు.

Translate this News:











