Ayesha Meera Case: 16 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సాక్షులను సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ ఏఎస్పీ సీఆర్ దాస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ విచారణ చేపట్టింది. అయేషా మృతదేహనికి పంచనామా చేసినప్పుడు అక్కడే ఉన్న కృష్ణప్రసాద్, లాయర్ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Ayesha Meera Case: అయేషా మీరా హత్య కేసు సాక్షులను విచారించిన సీబీఐ అధికారులు
విజయవాడలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సాక్షులను సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ ఏఎస్పీ సీఆర్ దాస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ విచారణ చేపట్టింది. అయేషా మృతదేహనికి పంచనామా చేసినప్పుడు అక్కడే ఉన్న కృష్ణప్రసాద్, లాయర్ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు.

Translate this News:











