క్యాబేజీని పోలి ఉండే ..కాలీఫ్లవర్ ప్రయోజనకరమైన కూరగాయలలో (Cauliflower Side Effects) ఒకటి. విటమిన్ సి, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు సహా అనేక పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది. అయితే మీరు ఈ ఐదు వ్యాధులలో దేనితోనైనా బాధపడుతుంటే.. కాలీఫ్లవర్ తినకూడదు. పొరపాటున తిన్నారో మీ ఆరోగ్యానికి ఎంతో హానికలిగిస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. జీర్ణవ్యవస్థపై కార్బోహైడ్రేట్ల ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీని కారణంగా, మీకు గ్యాస్ నుండి విరేచనాలు, కడుపు నొప్పి, అజీర్ణం వరకు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.
పూర్తిగా చదవండి..Cauliflower Side Effects : ఈ వ్యాధులతో బాధపడుతున్నవారు క్యాలిఫ్లవర్ తినకూడదు…తిన్నారో అంతే సంగతులు..!!
పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయలలో కాలీఫ్లవర్ ఒకటి. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఈ ఐదు వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది చాలా హానికరం. అలాంటి వారు క్యాలిఫ్లవర్ తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

Translate this News:











