Cash, Gold, Liquor worth 37.07crore seized in 3days: తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇంకేముంది.. డబ్బు, బంగారం, ఆభరణాలు, గిఫ్ట్స్ వరదలా పారుతున్నాయి. పోలింగ్‌కు పట్టుమని 50 రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు అవసరమైన సరంజామాను సమకూర్చుకుంటున్నాయి. అయితే, వీరి ఏర్పాట్లను చూస్తూ ఎన్నికల కమిషన్ ఊరుకుంటుందా? ఛాన్సే లేదు. ఎక్కడికక్కడ పటిష్టమైన పహారా ఏర్పాటు చేసింది. పోలీసులు డేగ కళ్లతో డబ్బు, నగదు, బంగారం, వెండి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తున్నారు. అడుగడుగునా.. నిఘా పెట్టి.. అక్రమంగా తరలిస్తున్న కట్టల కొద్ది డబ్బును, కిలోల కొద్ది బంగారం, వెండిని, కాటన్ల కొద్ది మద్యం బాటిళ్లను సీజ్ చేస్తున్నారు అధికారులు.
పూర్తిగా చదవండి..ఎన్నికల వేళ పోలీసులు సీజ్ చేసిన డబ్బు, బంగారం విలువ ఎంతో తెలుసా? లెక్క చూస్తే గుడ్లు తేలేస్తారు..
గడిచిన మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు అధికారులు. రూ. 86.92 లక్షల విలువైన మద్యం, రూ. 89.02 లక్షల విలువైన మత్తు పదార్థాలు, రూ. 14.65 కోట్ల విలువైన బంగారం, వెండి, డైమండ్స్ స్వాధీనం చేసుకుకన్నారు. ఈ లెక్కలకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం పై హెడ్డింగ్ కిక్ చేయండి.

Translate this News:












