టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. ‘కారులో సంఘీభావ యాత్ర’ పేరుతో పెద్ద ఎత్తున కార్లలో ఐటీ ఉద్యోగులు బయల్దేరారు. ఆదివారం (సెప్టెంబర్ తెల్లవారుజామున 3 గంటలకు పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్, ఎల్బీనగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ర్యాలీగా వెళ్లారు. వీరంతా రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని పరామర్శించి సంఘీభావం తెలపనున్నారు ఐటీ ఉద్యోగులు.
పూర్తిగా చదవండి..Chandrababu arrest : చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు.

Translate this News:











