AP Capital Shift to Vizag: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) సంచలన ప్రకటన చేశారు. విజయదశమి(Dasara) తరువాత విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. విజయదశమి తరువాత విశాఖ నుంచే పాలన చేస్తామని స్పష్టం చేశారు. దసరా నాటికి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఉంటుందన్నారు. మొదటిగా సీఎంఓ తరలింపు, ఆ తరువాత ప్రభుత్వ శాఖల తరలింపు ఉంటుందని తెలిపారు సీఎం.
పూర్తిగా చదవండి..Big Breaking: ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు.. సీఎం జగన్ సంచలన నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. విజయదశమి తరువాత విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

Translate this News:











