మెక్సికోలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. 32ఏళ్ల అల్వారో..తన భార్య మరియాను అత్యంత క్రూరంగా చంపేశాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె శరీరంలోని భాగాలను ముక్కలు చేశాడు. అందులో కొన్ని అవయవాలను బ్యాగ్లో ప్యాక్ చేయగా..మిగిలిన వాటిని వండుకొని తిన్నాడు. ఐదుగురు పిల్లల తల్లి అయిన తన భార్యను అల్వారో ఇంత ఘోరాతిఘోరంగా ఎందుకు చంపాడు..? అసలేంటి మెక్సికో క్రైమ్ కథ..?
పూర్తిగా చదవండి..Horrible: నరమాంస భక్షకుడు.. దెయ్యం చెప్పిందంటూ భార్యని చంపి మెదడు తినేశాడు..!
మెక్సికోలో జరిగిన అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది. 32ఏళ్ల అల్వారో తన భార్యని చంపేసి శరీర భాగాలను వేరు చేయడమే కాకుండా ఆమె మెదడుని వండుకొని తిన్నాడు. అంతేకాదు సిగరెట్ తాగుతూ ఆమె పుర్రెని ఆష్ట్రేగా వినియోగించుకున్నాడు.

Translate this News:














