ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎగబడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గానికి 8 మంది దరఖాస్తు చేసుకోగా.. నిజామాబాద్ రూరల్ నుంచి ఆరుగురు, బాల్కొండ నుంచి నలుగురు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో అత్యధికంగా బాన్సువాడ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు 12 మంది దరఖాస్తు చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..పోటీ చేసేందుకు ఎగబడుతున్న అభ్యర్థులు.. ఎక్కడంటే.?
ఉమ్మడి నిజామాబాద్లో కాంగ్రెస్ నేతలు పోటీ చేసేందుకు ఎగబడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Translate this News:











