జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రస్తుతానికి భారత్లోనే ఉండాల్సి వస్తోంది. జీ 20 సదస్సు అనంతరం ఆయన కెనడా బయలుదేరిని జస్టిన్ ట్రూడో..తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో భారత్ కు తిరిగి వచ్చింది. జి 20 సదస్సులో పాల్గొనేందుకు తన కుమారుడు జేవియర్ తో కలిసి సెప్టెంబర్ 8న ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న అధికారిక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
పూర్తిగా చదవండి..కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం..తప్పిన పెను ప్రమాదం..!!
జీ-20 సదస్సుకోసం భారత వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో భారత్ కు తిరిగి వచ్చింది. ప్రధాని జస్టిన్ టూడ్ జి 20 సదస్సు అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Translate this News:











