Pakistan Cable Car : పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. 900 అడుగుల ఎత్తులో కేబుల్ కారు వైర్ తెగిపోయింది. ఈ కారులో ఉన్నవారంతా పాఠశాల చిన్నారులే. అదృష్టవశాత్తు ఒకవైర్ మాత్రమే తెగింది. ఒక వైర్ మీదనే దాదాపు 16 గంటల పాటు నరకయాతన అనుభవించారు ఆ చిన్నారు. భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఈ ఘటన ఉత్తర పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని పర్వత బట్టాగ్రామ్ జిల్లాలో జరిగింది. పాఠశాలకు వెళ్లేందుకు వారు ఉపయోగిస్తుంటారు. రోజులాగే కేబుల్ కారులో పాఠశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక వైరు తెగిపోయింది. దాదాపు 16గంటల తర్వాత సైనిక కమాండోలు సాహసోపేతమైన రెస్క్యూ మిషన్‌లో వారిని రక్షించారు.
పూర్తిగా చదవండి..Pakistan Cable Car : తెగిన కేబుల్ వైర్..గాల్లో ప్రాణాలు..!!
పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 900అడుగుల ఎత్తులో కేబుల్ కారు వైర్ తెగిపోయింది. ఈకారులో పాఠశాల పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు ఒకవైర్ మాత్రమే తెగింది. ఒక వైర్ తో మీదే దాదాపు 16గంటల పాటు ఆ చిన్నారులు నరకయాతన అనుభవించారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Translate this News:











