ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించిన నాటి నుంచి సెలక్టర్లపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీమ్ ఎంపికపై ఇటీవల గౌతం గంబీర్, సునీల్ గవాస్కర్ స్పందించగా.. తాజాగా టీమ్ ఎంపికపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సైతం స్పందించాడు. టీమ్ ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసియా కప్‌కు స్పిన్నర్ చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని బజ్జి ప్రశ్నించారు. గత టీ20 వరల్డ్ కప్‌లో సైతం చాహల్‌ను ఎంపిక చేయని బీసీసీఐ.. వన్డే ఫార్మాట్‌కు కూడా ఎంపిక చేయచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని మ్యాచ్‌ల్లో చాహల్ రాణించకపోయినంత మత్రాన పక్కన పెడుతారా అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Harbhajan Singh: టీమ్ ఎంపికపై బజ్జీ అసంతృప్తి.. అతను ఎందుకు లేడు.!
సెలక్టర్లపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత టీమ్‌లో స్పిన్నర్ చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో చాహల్‌ను ఎంపిక చేయని బీసీసీఐ.. రానున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌కు చాహల్ అవసరం ఎంతైనా ఉందన్నారు.

Translate this News:












