Road accident: నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును బైక్ ఢీ కొట్టింది.ఈ ఘటనలో బైక్ తో పాటు బస్సు కూడా కాలి బూడిదైంది. దీంతో పాటు బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శామీర్ పేట్ జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Road accident: బస్సు, బైక్ ఢీ..రెండు దగ్ధం..ఒకరి మృతి!
నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును బైక్ ఢీ కొట్టింది.ఈ ఘటనలో బైక్ తో పాటు బస్సు కూడా కాలి బూడిదైంది. దీంతో పాటు బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శామీర్ పేట్ జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Translate this News:











