హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కేపీహెచ్బీ (KPHB)కాలనీలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అడ్డగుట్టలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు స్పాట్లోనే చనిపోయారు. 6వ అంతస్తు నుంచి సిమెంట్ ఇటుకలు కూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
పూర్తిగా చదవండి..Hyderabad: కేపీహెచ్బీలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. ముగ్గురు మృతి
హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కేపీహెచ్బీలోని అడ్డగుట్ట కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు.

Translate this News:











