ఏపీ మంత్రి రోజాకు (AP Minister Roja) బుడబుక్కల సంఘం నేతలు షాక్ ఇచ్చారు. నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా బుడబుక్కల కులాన్ని కించపరిచేలా రోజా వాఖ్యలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుడబుక్కల సంఘం అధ్యక్షుడు సత్యం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తమ కులాన్ని కించపరిచే లా వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా పై చర్యలు తీసుకోవాలని నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రోజా తమ కులానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఈ పిటిషన్ పై రోజా ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: Vijaysai Reddy: ‘సంకెళ్ల’ ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే ‘సెలెబ్రేషన్స్’..!!
Minister Roja: మంత్రి రోజాకు షాక్.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. అసలేమైందంటే?
మంత్రి బుడబుక్కల సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా బుడబుక్కల కులాన్ని కించపరిచేలా రోజా వాఖ్యలు చేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Translate this News:











