సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రేచ్చిపోతున్నారు. అందివచ్చిన టెక్నాలజీతో ఒక్క ఫోన్ కాల్తో, మెసేజ్ డబ్బులు తీసుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఒక్క నిమిషంలో ఖాతాలో ఉన్న డబ్బులను చాక చక్యంగా లాక్కుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి స్కాం వలలో ఓ మహిళ చిక్కుకుంది. ఏకంగా బురిడీ కొట్టించి రూ.34 లక్షలకుపైగా కేటుగాళ్లు కాజేశారు. అయితే ఈ మొబైల్ టెక్నాలజీ ప్రజల జీవితాల్లోకి రావడంతో ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరు తమ మొబైల్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే మొబైల్ టెక్నాలజీపై ఆధారపడి ఉన్న సమయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
పూర్తిగా చదవండి..AP Cyber Criminals: ఏలూరులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు… ఆన్లైన్ పేరుతో టోకరా
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ ఆఫర్లు చూసి మోసపోవద్దని పోలీసులు చెబుతున్నా.. బాధితులు వినకుండా ఫోన్లో వచ్చిన ఆఫర్లు చూసి మోసపోతున్నారు. తాజాగా ఏలూరులో బిటెక్ విద్యార్థినికి సైబర్ నేరగాళ్లు టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Translate this News:











