Times Now Survey on TS Elections: ఇప్పటికప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ (BRS Party) 9 నుంచి 11 సీట్లు గెలుచుకుంటుందని చెబుతోంది టైమ్స్ నౌ. మిగతా పార్టీల్లో బీజెపీ (BJP)2 నుంచి 3 సీట్లు, కాంగ్రెస్ (Congress) కు 3 నుంచి 4 సీట్లు వస్తాయని సర్వేలో తెలిపింది. మరోవైపు ఏపీలో వైసీపీనే ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పింది. మొత్తం 25లో 24 లేదా 25 కూడా ఆ పార్టీనే దక్కించుకుని ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చింది.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: తెలంగాణలో తగ్గని కారు జోరు.. టౌమ్స్ నౌ సర్వే సంచలన లెక్కలివే!
మొత్తం దేశం అంతా దాదాపుగా ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలు తమ ప్రచారాలను, ప్రయత్నాలను మొదలెట్టేశాయి. మరోవైపు ప్రముఖ పత్రికలు, జాతీయ న్యూస్ ఛానెల్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో తాజాగా జాతీయ ఛానెల్ టైమ్స్ నౌ...తెలంగాణలో మళ్ళీ కారే పరుగెడుతుంది అంటూ తన సర్వేలో వెల్లడించింది.

Translate this News:











