తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ (CM KCR) సమావేశమయ్యారు. ఈ రోజు కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్ లు అందించనున్నట్లు ప్రకటించారు. మిగతా బీఫామ్ లు రేపటిలోగా అందిస్తామన్నారు. నిన్నటి వరకు మంచి రోజులు లేకపోవడంతో బీఫామ్ లు అన్నీ సిద్ధం చేయలేకపోయినట్లు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. అభ్యర్థులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని.. అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. విపక్షాల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్థికంగా, సాంకేతికంగా దెబ్బతీసేందుకు జరిగే ప్రయాత్నాలపై జాగ్రత్తగా ఉండి తిప్పికొట్టాలన్నారు.
పూర్తిగా చదవండి..CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్ లు ఇవ్వనున్నట్లు చెప్పారు. రేపు మిగతావారికి అందిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Translate this News:











