National Integration Day: భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమైన సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులకు సీఎం ఘనంగా నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు ఉన్నారు.
పూర్తిగా చదవండి..National Integration Day: తెలంగాణ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తి: కేసీఆర్
భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమైన సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Translate this News:











