జనగామ బీఆర్ఎస్లో రాజకీయాలు వేడెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెక్ పెట్టే దిశగా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. దీంతో అలర్ట్ అయిన ముత్తిరెడ్డి తన వర్గం నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ పరిధిలోని మండలాల నుంచి నేతలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యర్థి వర్గంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా ఎవరు మీటింగ్ పెట్టారో సీఎం కేసీఆర్కు తెలుసన్నారు.
పూర్తిగా చదవండి..ఎవరి కథ ఏందో కేసీఆర్కు తెలుసు: ముత్తిరెడ్డి
గత రెండు రోజులుగా జనగామ బీఆర్ఎస్లో రాజకీయాలు వేడెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెక్ పెట్టే దిశగా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. దీంతో అలర్ట్ అయిన ముత్తిరెడ్డి తన వర్గం నేతలతో సమావేశమయ్యారు.

Translate this News:











