పార్లమెంట్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు. బండి సంజయ్ కరెంట్ తీగలు పట్టుకుంటే కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో ఒక్క మాట కూడా సంజయ్ మాట్లాడలేదని మండిపడ్డారు. చాలా వ్యక్తిగతంగా మా నాయకుడు కేసీఆర్ను బండి సంజయ్ తిట్టారని.. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. ఆయన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తూ పార్లమెంట్లో నిలబడి అబద్దాలు మాట్లాడటం సరికాదని సూచించారు. మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వమని నీతిఆయోగ్ చెప్పినా ఇవ్వలేదని ఆమె ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Kavitha : బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కోస్తాం
పార్లమెంట్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే నాలుక కోస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

Translate this News:











