తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసన ఆమె.. కేసీఆర్ పేరుకే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని, కేసీఆర్ మాత్రం ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలా మారారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. సీఎం మాత్రం ఎంఐఎం నేతలు చెప్పేదే చేస్తున్నారన్నారు. కేసీఆర్ మజ్లిస్‌తో కలిసి నగరంలో హింస సృష్టించాలాని చూస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతల దోపిడి ఎక్కువైందన్న అరుణ.. ఎంఐఎం నేతలు సైతం అవినీతికి పాల్పడుతుంటే కేసీఆర్ చూస్తూ ఏమీ చేయలేక పోతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..DK Aruna: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసన ఆమె.. కేసీఆర్ పేరుకే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని, కేసీఆర్ మాత్రం ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలా మారారని మండిపడ్డారు.

Translate this News:











