ఈ నెలాఖరులో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తోన్న గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అఖిలపక్షం గన్ పార్క్ దగ్గర దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అఖిలపక్షం నేతలను ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ జన సమితి చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..బ్రేకింగ్: ప్రొఫెసర్ కోదండరామ్, ఆర్ఎస్పీ హౌస్ అరెస్ట్!
ప్రొఫెసర్ కోదండరామ్, ఆర్ఎస్పీ హౌస్ అరెస్ట్.. ఆయన ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు. ఇంట్లోనే ఉదయం పది గంటల నుంచి మౌన దీక్షకు దిగిన కోదండ రామ్.. బీఎస్పీ రాష్ట్ర ఆఫీస్ దగ్గర కూడా భారీగా మోహరించిన పోలీసులు. మరో వైపు ముందస్తుగా పోలీసులు ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో.. తన ఇంట్లోనే దీక్షను కొనసాగిస్తానని వెల్లడించిన ఆర్ ఎస్పీ...

Translate this News:











