రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ నడుస్తున్న వార్ లో గవర్నర్ తమిళి సై కేసీఆర్ సర్కార్ కు వరుసగా షాకులిస్తూనే వస్తున్నారు. తనకు ఛాన్స్ దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ ను ఇరుకుల్లో పడేస్తున్నారు తమిళి సై. తాజాగా మరోసారి ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ శాసన సభ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావించింది.
పూర్తిగా చదవండి..కేసీఆర్ సర్కార్ కు మళ్ళీ షాకిచ్చిన తమిళి సై..ఆర్టీసీ బిల్లుకు నో..!!
రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ నడుస్తున్న వార్ లో గవర్నర్ తమిళి సై కేసీఆర్ సర్కార్ కు వరుసగా షాకులిస్తూనే వస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ ను ఇరుకున పెట్టేస్త్తున్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళి సై ఆమోద ముద్ర వేయలేదు.

Translate this News:











