MLA Vemula Veeresham: అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. టికెట్ దక్కని ఆశావాహులు అధిష్టానం పై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పార్టీని వీడడానికి కూడా సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ ఇంకా బీజేపీల వైపు చూస్తున్నారు. మరోవైపు టికెట్ దక్కని వాళ్ల లిస్ట్ లో ఉన్న సీనియర్లను నామినేటెడ్ పోస్ట్ లతో బుజ్జిగించే పనిలో పండింది అధినాయకత్వం.
పూర్తిగా చదవండి..MLA Vemula Veeresham: బ్రేకింగ్: బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. టికెట్ దక్కని ఆశావాహులు అధిష్టానం పై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పార్టీని వీడడానికి కూడా సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ ఇంకా బీజేపీల వైపు చూస్తున్నారు. మరోవైపు టికెట్ దక్కని వాళ్ల లిస్ట్ లో ఉన్న సీనియర్లను నామినేటెడ్ పోస్ట్ లతో బుజ్జిగించే పనిలో పండింది అధినాయకత్వం. ఇక నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా టికెట్ దక్కకపోవడంతో ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు.

Translate this News:











